: రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు


పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర విభజనపై స్పష్టత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆయన ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News