: 2జీ కేసులో అంబానీ వాంగ్మూలం నమోదు


2జీ కేసులో సాక్షిగా హాజరైన అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని న్యాయస్థానంలో నమోదు చేశారు. టీనా అంబానీ రేపు హాజరవుతారని అనిల్ అంబానీ న్యాయస్థానానికి తెలిపారు. సీబీఐ తరపున సాక్షిగా హాజరయిన ఆయన పలు ప్రశ్నలకు 'నాకు గుర్తులేదు' అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. 2జీ కేసులో డీఎంకేకు చెందిన పలువురు నేతలు నిందితులుగా ఉండగా, అనిల్ అంబానీ, టీనా అంబానీ కీలక సాక్షులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News