: ఢిల్లీ వెళతాం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతాం: ఏపీఎన్జీవో


ఈ నెల 26,27,28 తేదీల్లో డిల్లీ వెళ్లాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించుకున్నారు. అక్కడ జాతీయ నాయకులందరినీ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన అనంతరం పలు విషయాలను ఏపీఎన్జీవోల ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News