: విభజనపై ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారు: కోదండరాం


రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. హైదరాబాదుపై పెత్తనం కోసమే సమైక్యవాదుల ఉద్యమమని అన్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు 'చలో హైదరాబాదు' పేరుతో మహాశాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News