: గాలి సహయకుడు బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా


ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకం కేసులో ప్రధాన నిందితుడు, గాలి జనార్ధన్ రెడ్డి సహాయకుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. అంతకుముందు పిటిషన్ పై కోర్టు విచారణ ముగిసింది.

  • Loading...

More Telugu News