: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం


రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు గట్టి పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతోంది. మొత్తం 14 జిల్లాలలో మూడు ఉపాద్యాయ, మూడు పట్టభద్రుల నియోజక వర్గాలకు ఈ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News