: సీఎం గద్దె దిగాలి: బీజేపీ


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టీడీపీ వెంటనే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. 

  • Loading...

More Telugu News