: సందడిగా మొదలైన ఆస్కార్ అవార్డుల వేడుక


85వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అవార్డుల వేదికైన లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ దియేటర్ పాటలు, నృత్యాలు, జోకులతో హోరెత్తుతోంది.  తారలు ఒక్కొక్కరే రావడం మొదలైంది. హేలీబెర్రే, జెన్నిఫర్ అనిస్టిన్, అన్నా హేత్వే తదితర హాలీవుడ్ తారలు సందడి చేస్తున్నారు. భారతీయ నేపథ్యంలో రూపొందిన 'లైఫ్ ఆఫ్ పై' చిత్రం మొత్తం 11 విభాగాల్లో అవార్డులకు పోటీ పడుతోంది. ఉత్తమ చిత్రం రేసులో 9 చిత్రాలు వున్నాయి. 

  • Loading...

More Telugu News