: కొనసాగుతున్న పుట్టపర్తి ఎమ్మెల్యే దీక్ష
రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. నేటితో దీక్ష నాలుగో రోజుకు చేరింది. బాడీలో షుగర్ లెవల్స్ తగ్గి ఆరోగ్యం సహకరించకున్నా అలానే దీక్ష చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు సంఘీభావం తెలుపేందుకు వస్తున్నారు.