: రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా


టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన లేఖను రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీని కలిసి సమర్పించారు. సమైక్యవాదానికి మద్దతుగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News