: అగస్టా కుంభకోణంలో సీబీఐ చేతికి కీలక పత్రాలు
అగస్టా కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ కోసం ఇటలీ వెళ్లిన సీబీఐ అధికారులు..ఆ దేశ అధికారుల నుంచి హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందానికి చెందిన కీలక పత్రాలను సంపాదించారు. దీంతో ఈ కేసు విచారణ వేగవంతం కానుంది.