: ఫేస్ బుక్, నోకియా, శామ్ సంగ్ నుంచి 'internet.org'


ఫేస్ బుక్, ఎరిక్ సన్, మీడియాటెక్, నోకియా, ఒపెరా, క్వాల్ కమ్, శామ్ సంగ్ భాగస్వామ్యంలో 'ఇంటర్ నెట్.ఓఆర్ జీ' (internet.org) ప్రారంభమైంది. భవిష్యత్తులో ఐదు బిలియన్ల ప్రజలకు ఇంటర్ నెట్ అందుబాటులో ఉండేందుకు ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఫేస్ బుక్ సీఈవో, కో ఫౌండర్ మార్క్ జుకెర్ బర్గ్ ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విజ్ఞానాత్మక ఆర్ధికవ్యవస్థకు వస్తున్న అడ్డంకులను, సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచవ్యాప్త భాగస్వామ్యంతో ఈ వెబ్ సైట్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News