: సోనియాతో అసదుద్దీన్ భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటనపై మజ్లిస్ పార్టీ అభిప్రాయాలను ఆయన సోనియాకు వివరించనున్నారు. అంతేగాకుండా, తాజా పరిణామాలపైనా అసద్.. సోనియాతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News