: రేపు గాంధీభవన్ లో డీసీసీబీ ఛైర్మన్ల భేటీ


రేపు ఉదయం హైదరాబాద్ గాంధీభవన్ లో డీసీసీబీ ఛైర్మన్లు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆప్కాబ్ ఛైర్మన్ పదవికి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఆప్కాబ్ ఛైర్మన్ పదవికి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News