: ఫిలిప్పీన్స్ నౌక ప్రమాదంలో మృతులు 71 మంది


ఈ నెల 16న ఫిలిప్పీన్స్ లో ప్రయాణీకుల నౌక ఓ వాణిజ్య నౌకను ఢీకొన్న ప్రమాదంలో మొత్తం 71 మంది ప్రయాణికులు మరణించినట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని, అయితే, ఈ ఘటనలో ఎవరైనా సజీవులుగా బయటపడడం కష్టమని అధికారులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News