<div style="color: #444444; font-family: arial, sans-serif; font-size: 16px; line-height: 24px;"><span style="font-size: 16px; line-height: 24px;">విశాఖపట్నం మర్రిపాలెంలో నిషేధిత మత్తుమందు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి 700 వరకు మత్తుమందు గల ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</span><br></div>