: పార్టీ వేరు, బంధుత్వం వేరు: హరికృష్ణపై బాబు వ్యాఖ్య


తెలుగుదేశం పార్టీ విధివిధానాలపై అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి వెల్లడించారు. నందమూరి హరికృష్ణ త్వరలోనే యాత్ర చేపడుతున్న విషయమై మీడియా.. బాబు వివరణ కోరగా ఆయన స్పందించారు. పార్టీ వేరు, బంధుత్వం వేరని కరాఖండీగా చెప్పారు. ఎవ్వరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా చేస్తే అది వారి వ్యక్తిగతమవుతుందని సూత్రీకరించారు. అలాంటి చర్యలతో పార్టీకి సంబంధం ఉండదని స్పష్టీకరించారు.

  • Loading...

More Telugu News