: మారుతి వ్యాగన్ ఆర్ 'స్టింగ్ రే' @ రూ.4.09 లక్షలు
అదిరే లుక్స్ తో, సరికొత్త అదనపు సదుపాయాలతో వ్యాగన్ ఆర్ 'స్టింగ్ రే' మోడల్ ను మారుతి ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 998సిసి పెట్రోల్ ఇంజన్ తో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ(ఒ) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు 4.10 లక్షల నుంచి 4.67 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. సాధారణ వ్యాగన్ ఆర్ తో పోలిస్తే స్టింగ్ రేలో అదనపు ఆకర్షణలు ఉన్నాయి.