: గవర్నర్ తో అడ్వకేట్ జనరల్ భేటీ
రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ తో అడ్వకేట్ జనరల్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సమాచార హక్కు కమీషనర్ల నియామకంపై చర్చ జరుగుతోంది. సమాచార కమీషనర్ల నియామకంపై న్యాయ సలహా కావాలని గవర్నర్ అడ్వకేట్ జనరల్ ను కోరారు. అలాగే నమిత్ శర్మ కేసులో సుప్రీం కోర్టు తీర్పును అడ్వకేట్ జనరల్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.