ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. గంటకు పైగా సోనియాతో సమావేశమైన సీఎం రాష్ట్ర పరిస్థితులపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది.