కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు రోజుల నుంచి హస్తినలో ఉన్న సీఎం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సోనియాకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.