: ఆస్కార్ పురస్కారాలకు రంగం సిద్ధం
రెడ్ కార్పెట్ పై తారల తళుకులు, సినీ కళాకారుల కలలు కనే అవార్డులు.. ప్రపంచ చిత్ర వేడుకల్లో తలమానికం అయిన ఆస్కార్ పురస్కారాలకు తెర లేవనుంది. ఆస్కార్ పురస్కారాల కార్యక్రమానికి అమెరికా లాస్ ఏంజెలిస్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ ఏడాది ఆస్కార్ పోటీలో నిలిచిన ప్రతి ఒక్కరికి ఆస్కార్ నామినీ గిఫ్ట్ బ్యాగును నిర్వాహకులు అందించనున్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి పురస్కారాల కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ ఏడాది ఆస్కార్ పోటీలో నిలిచిన ప్రతి ఒక్కరికి ఆస్కార్ నామినీ గిఫ్ట్ బ్యాగును నిర్వాహకులు అందించనున్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి పురస్కారాల కార్యక్రమం ప్రారంభం కానుంది.