: కాసేపట్లో ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ


సమైక్య బాణీని గట్టిగా వినిపించాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిశ్చయించుకున్నారు. ఢిల్లీలో మరికాసేపట్లో వీరు ఆంటోనీ కమిటీతో భేటీ అవనున్నారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ తో హస్తినలో మంతనాలు జరిపిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్ర కోసం మడమతిప్పరాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News