: ఆందోళనకరంగా టీడీపీ ఎమ్మెల్యే రఘునాథరెడ్డి పరిస్థితి


అనంతపురం జిల్లా పుట్టపర్తిలో దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. షుగర్ లెవల్స్ పడిపోయినందున దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొన్నిరోజుల నుంచి ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నారు.

  • Loading...

More Telugu News