: దిగ్విజయ్ తో భేటీ అయిన కిరణ్


ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడిన సీఎం రాష్ట్ర విభజనను ఒప్పుకునేదిలేదని పార్టీ పెద్దల ముందు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News