: అస్సాంలో బోడోల్యాండ్ కోసం భారీ ర్యాలీ


అసోం నుంచి బోడో ప్రాంతాలను వేరుచేసి బోడోల్యాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వేలాది మంది బోడోలు భారీ ర్యాలీ నిర్వహించారు. తేజ్ పూర్ లో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. సోమిత్ పూర్ జిల్లాలో బోడో విద్యార్థి నాయకుడు ప్రమోద్ బొరో నాయకత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో లక్షలాది మంది బోడో మద్దతుదారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News