: విచారణలో బీహార్ అనుమానితులు


బీహార్-నేపాల్ సరిహద్దులో పట్టుబడ్డ అనుమానితులను భారత మిలటరీ  ఇంటెలిజెన్స్, బీహార్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారిస్తున్నారు. అనుమానితుల్లో హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఆదాం 2009 నుంచి 2011 మధ్య కాలంలో హైదరాబాదులోని సప్తగిరి కాలనీలో అద్దెకున్నట్లు అధికారులు సమాచారం రాబట్టారు.

వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ విచారణ ముగిసిన తర్వాత 
అనుమానితులను బీహారులోని మోతీహారీ కేంద్ర కారాగారానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News