: నాలుగు వారాల్లోగా సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేయాలి: హైకోర్టు


హైదరాబాదు, విశాఖపట్నం నగరాల్లో సెట్ టాప్ బాక్సులు తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. నాలుగు వారాల్లోగా ఈ రెండు నగరాల్లో సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేయాలని ఎంఎస్ వోలు, కేబుల్ ఆపరేటర్లకు కోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News