: అనర్హతకు గురైన ముగ్గురు భారత వెయిట్ లిఫ్టర్లు
అధిక వయసు కారణంగా ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న 'యూత్ ఏషియన్ గేమ్స్'కు ముగ్గురు భారత వెయిట్ లిఫ్టర్లు అనర్హతకు గురయ్యారు. చైనాలో నాన్జింగ్ వేదికగా జరగనున్న ఈ గేమ్స్ కు కొన్ని రోజుల కిందటే 'ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్' తొమ్మిది మంది లిఫ్టర్లను ఎంపిక చేసింది. అందులో నలుగురు మహిళా లిఫ్టర్లున్నారు.