: శ్రీలంక సైన్యం అరాచకాలపై విచారణకు సీపీఎం డిమాండ్


శ్రీలంకలో జరిగిన ఈలం-4 యుద్ధంలో శ్రీలంక సైన్యం అరాచకాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. ఈ యుద్ధంలో లంక సైన్యం ఎల్ టీటీఈ వర్గాలపై చేసిన తీవ్ర అరాచకాలపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన ఢిల్లీలో డిమాండు చేశారు.

అంతేగాక మార్చిలో జెనీవాలో 
ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమావేశం జరగనుంది. ఇందులో శ్రీలంకపై తీర్మానంపై భారత ప్రభుత్వం ఏ విధమైన వైఖరి అవలంభించనుందో చెప్పాలని కారత్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News