: దీక్షలు చేస్తున్న పార్టీ నేతలకు హరికృష్ణ ఫోన్


సీమాంధ్రలో దీక్షలు చేపట్టిన టీడీపీ నేతలకు రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈ మధ్యాహ్నం ఫోన్ చేశారు. సమక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేస్తున్న వారిని ఆయన ఫోన్ లో పరామర్శించారు. ఆరోగ్యం తదితర అంశాలపై వాకబు చేశారు.

  • Loading...

More Telugu News