: సెప్టెంబర్ 2 నుంచి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె


సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేసేందుకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 2 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించాలని చూస్తే భయపడేదిలేదని సంఘం కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు.

  • Loading...

More Telugu News