: గెలుపుకోసం ప్రయాస పడుతున్న తెలుగు వారియర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా ఇవాళ రాంచీలో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో తెలుగు వారియర్స్ తలపడుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక బుల్డోజర్స్ జట్టు తెలుగు వారియర్స్ కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు హీరోలు 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయారు. దీంతో గెలుపు కోసం తెలుగు వారియర్స్ జట్టు శ్రమిస్తోంది.