: ఎర్రమంజిల్ లో సీమాంధ్ర ఉద్యోగుల నిరసన


హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీమాంధ్ర ఉద్యోగుల నిరసనకు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు కృషి చేస్తామని తులసిరెడ్డి సీమాంధ్ర ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. దీంతో తులసిరెడ్డి పంచాయతీ రాజ్ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలంటూ తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News