: నల్లచొక్కాలతో సచివాలయ ఉద్యోగుల నిరసన


సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు 20వ రోజు కూడా విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. నల్లచొక్కాలు ధరించి సచివాలయ ప్రాంగణంలో నిరసనలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. విభజనవల్ల ఒక తరం మొత్తం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని నినదించారు.

  • Loading...

More Telugu News