: హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమే: మంద కృష్ణ
హైదరాబాదు ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని 'మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి' (ఎమ్మార్పీఎస్)వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆస్తుల పరిరక్షణ కోసమే సమైక్య ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. బడుగులకు అధికారం దక్కకుండా కుట్ర జరుగుతోందని మంద కృష్ణ ఆరోపించారు.