: లుంబినీ, గోకుల్ చాట్ బాధితులకు పరిహారం ఇవ్వండి: దాడి


హైదరాబాదులోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్ ప్రాంతాల్లో 2007లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని టీడీపీ నేత దాడి వీరభద్రరావు డిమాండు చేశారు. ఈ మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఆదివారం  ఆయన లేఖ రాశారు. పేలుళ్ల బాధితులకు ఇంతవరకూ పరిహారం అందలేదని లేఖలో దాడి ఆరోపించారు. 

  • Loading...

More Telugu News