: కాశ్మీర్ పై మా విధానంలో మార్పులేదు: అమెరికా
భారత్, పాకిస్థాన్ లు తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. కాశ్మీర్ పై తమ విధానంలో మార్పులేదని విదేశాంగ ప్రతినిధి జెన్ సాకి చెప్పారు. భారత్, పాక్ ల మధ్య చర్చలను ప్రోత్సహిస్తామన్నారు.