: రూపాయి పడిపోయింది


రూపాయి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత దారుణ స్థితికి దిగజారిపోయింది. రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ఠ స్థితికి దిగజారిపోవడంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 63 రూపాయలకు పడిపోయింది. దీంతో దిగుమతులు మరింత భారం కానున్నాయి. దీని ప్రభావం సాధారణ ప్రజలపై పడనుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రూపాయి కనిష్ఠ స్థాయికి చేరడంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News