: షాలిమార్ ఎక్స్ ప్రెస్ లో పొగలు


ఈ మధ్యాహ్నం  విజయవాడకు వెళ్తున్న షాలిమార్ ఎక్స్ ప్రెస్ లో హఠాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ఒంగోలు రైల్వే స్టేషనులో రైలును నిలిపివేశారు. అనంతరం రైలులో పొగలు రావడానికి గల కారణాలను తెలుసుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేస్తున్నారు. మరోవైపు పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో బయటకు దిగారు.

  • Loading...

More Telugu News