: విధులు బహిష్కరించిన సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు 19-08-2013 Mon 13:02 | రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు 20వ రోజు కూడా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర కోరుతూ అబిడ్స్ బీమా భవన్ లో ఉద్యోగులు నిరసన చేపట్టారు.