: కేజీ బంగారం, పది కేజీల వెండి చోరీ చేసిన దొంగల అరెస్టు


వరంగల్ జిల్లాలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కిలోన్నర బంగారం, పది కిలోల వెండి అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రలు ప్రాంతాల్లో వీరు దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News