: రాష్ట్ర పరిణామాలపై సీమాంధ్ర టీడీపీ ఎంపీల వివరణ పత్రం


రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై వివరణతో కూడిన పత్రాలను పార్లమెంటులోని అన్ని పార్టీల నేతలకు ఈ రోజు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పంపిణీ చేశారు. స్వార్ధ రాజకీయాలతో కాంగ్రెస్ తెలుగు ప్రజలతో ఆడుకుంటోందని అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నేతలు రాష్ట్ర పరిస్థితులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా వినూత్న రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News