: టీవీ ఛానళ్ల ఎడిటర్లతో చంద్రబాబు భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని టీవీ ఛానళ్ల సంపాదకులతో హైదరాబాదులోని తన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై బాబు చర్చిస్తున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News