: లోక్ సభ రేపటికి వాయిదా


లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఆరంభమైన కొద్దిసేపటికే సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. అంతకుముందు బీజేపీ సభ్యుడు దిలీప్ సింగ్ జుదేవ్ మృతికి సభలో సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News