: భారతీయ లైబ్రేరియన్ కు సింగపూర్ అత్యుత్తమ పురస్కారం
లైబ్రరీ రంగానికి చేసిన విశేష కృషికి గాను జన్మతః భారతీయుడైన 70 ఏళ్ల రామచంద్రన్ కు సింగపూర్ ప్రభుత్వం లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ అవార్డును ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని సింగపూర్ ప్రెసిడెంట్ టోనీ టాన్ ఒక కార్యక్రమంలో రామచంద్రన్ కు అందించారు. రామచంద్రన్ నాలుగు దశాబ్దాలుగా సింగపూర్ లో లైబ్రరీ సేవల విస్తరణకు కృషి చేశారు.