: మనుషులపై నుంచి దూసుకెళ్లిన రైలు.. 25 మంది మృతి


బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. పాట్నాకు సమీపంలో దమారాఘాట్ రైల్వే స్టేషన్ వద్ద గ్రామస్తులపై నుంచి రైలు దూసుకెళ్లింది. గ్రామస్తులు రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ ను నిలిపేందుకు ప్రయత్నించారు. కానీ, ఎక్స్ ప్రెస్ ఆగకుండా వారిపై నుంచి దూసుకెళ్లడంతో 25 మంది వరకూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. 30 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News