: కాల్పుల విరమణను మళ్ళీ ఉల్లంఘించిన పాక్


పాకిస్థాన్ తీరు మారడంలేదు. సరిహద్దుల్లో పదేపదే కాల్పులకు తెగబడుతూ తన నైజాన్ని చాటుకుంటోంది. తాజాగా జమ్మూకాశ్మీర్లో మెంథర్ సెక్టార్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద మరోసారి భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఈ కాల్పులను సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. గత పదిరోజుల్లో పాక్ ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడడం ఇది 20వ సారి. ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టేందుకుగాను, సైన్యం దృష్టి మరల్చేందుకే పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోందని సైనికాధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News