: ఎస్మాతో భయపెట్టలేరు: ఉద్యోగ సంఘాలు


ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఎస్మాతో తమను భయపెట్టాలని చూస్తే తాము బెదిరిపోమని చెప్పారు. విజయవాడలో ఈమేరకు ఆందోళన చేపట్టారు.

  • Loading...

More Telugu News