: వీహెచ్ పై దాడి కేసులో అరెస్టయిన వారికి రిమాండ్
తిరుపతిలో అలిపిరి గేట్ వద్ద నిన్న ఎంపీ వి.హనుమంతరావుపై చెప్పులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారికి కోర్టు ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది.